Assembly meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ..
తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం కు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు. కాగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.

Assembly meetings of Telangana begin.. Protem Speaker Akbaruddin Owaisi took oath as CM
తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం కు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు. కాగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా 12 మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శాసనసభ సమావేశాలకు బీజేపీ కి చెందిన 8 ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. నేడు సభకు 119 ఎమ్మెల్యేల్లో 109 మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. కేసీఆర్ ఆనారోగ్య దృష్య సభకు గైర్హాజరు అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరుకాలేదు. కాగా ఈసారి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.