KTR Press Meet : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్..
తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 వ తేదీన ఉంది. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజుకు మూలం నవంబర్ 29 కి ప్రత్యేక గుర్తింపు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి. కనుమరుగు అయ్యాయి. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోతే రాళ్లతో కొట్టిచంపండి అని ధైర్యంగా చెప్పింది కేసీఆర్. ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారు.

నవంబర్ 29న ప్రతి సంవత్సరం తెలంగాణలో దీక్షా దివస్ ను జరుపుకుంటున్నాము.
KCR, Telangana Moment : కేసీఆర్ నయా స్కెచ్.. బీఆర్ఎస్ ప్లాన్ తో అన్నీపార్టీలు ఫట్..
ఈ సంవత్సరం సైతం దీక్షా దివస్ ను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలి. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంది. నవంబర్ 29 న దీక్షా దివస్ సందర్భంగా సేవా కార్యక్రమాలు, తమ ఇళ్లపై బీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలి. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. తెలంగాణ అమరవీరుల త్యాగాలు,కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నవంబర్ 29 న దీక్షా దివస్ ద్వారా తెలిపాలి. రేవంత్ రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం వుంది. పి.ఎం కిసాన్ యోజనపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీ గోషామహల్,కరీంనగర్,కోరుట్ల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను ఎందుకు పెట్టింది. రైతు బంధు కొత్త పథకం కాదు.. రేవంత్ రెడ్డి కి అభ్యంతరం ఎందుకు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని. రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు అంటే. డి.కె.శివకుమార్ ఏడు గంటలు కరెంటు అన్నారు. ఈ సారి గోషామహల్ లో రాజాసింగ్ ను,కరీంనగర్ లో బండి సంజయ్ ను ఒడిస్తాము. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తాము. తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బిఆర్ఎస్ కు మాత్రమే ఉంది. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాకు భర్తీ చేసిన రాష్ట్రం వుందా. రాహుల్ గాంధీ కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పలేదా. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జీవితంలో ఉద్యోగం చేశారా. బీఆర్ఎస్ సర్కారు లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాము. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం సంవత్సరానికి 16 వేల ఉద్యోగాలు ఇచ్చింది. డిసెంబర్ 4 నేనే స్వయంగా అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ ను రూపొందిస్తాము.