Dattatreya Granddaughter : చిన్నారి పాటకు మోదీ ఫిదా.. మనసు దోచుకున్నావంటూ ట్వీట్..
ప్రధాని మోదీకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పిల్లలను కలిసే ఏ అవకాశాన్నీ మోదీ వదులుకోరు. వాళ్లతో గడిపే సమయం దొరికితే వయసును కూడా మర్చిపోయి వాళ్లతో ఆడుకుంటారు. ఇలా పిల్లలతో మోదీ ఆడుకున్న చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో ఇప్పుడు దత్తాత్రేమ మనవరాలి గురించి మోదీ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. రీసెంట్‌గా మోదీ గొప్పతనాన్ని గురించి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మనవరాలు ఓ పాట పాడింది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి వీడియోను దత్తాత్రేయ తన ట్విటర్‌లో షేర్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే వీడియో బాగా వైరల్ అయ్యింది.

Modi's tweet says that Chinnari's song has stolen his heart.
ప్రధాని మోదీకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పిల్లలను కలిసే ఏ అవకాశాన్నీ మోదీ వదులుకోరు. వాళ్లతో గడిపే సమయం దొరికితే వయసును కూడా మర్చిపోయి వాళ్లతో ఆడుకుంటారు. ఇలా పిల్లలతో మోదీ ఆడుకున్న చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో ఇప్పుడు దత్తాత్రేమ మనవరాలి గురించి మోదీ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. రీసెంట్‌గా మోదీ గొప్పతనాన్ని గురించి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మనవరాలు ఓ పాట పాడింది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి వీడియోను దత్తాత్రేయ తన ట్విటర్‌లో షేర్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే వీడియో బాగా వైరల్ అయ్యింది.
General elections : ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలు..? ముందస్తుపై బీజేపీ మొగ్గు..!
అటు ఇటూ తిరిగి మోదీ వరకూ వెళ్లింది. చిన్నారి తన గురించి పాడిన పాటకు మోదీ ఇంప్రెస్ అయ్యారు. ఆ చిట్టితల్లిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వెంటనే దత్తాత్రేయ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. చిన్నారి పాడిన పాట ఎంతో సృజనాత్మకంగా, మనసుకు హత్తుకునేలా ఉందంటూ రీట్వీట్ చేశారు. గతంలో కూడా మోదీ చిన్నారులతో గడిపిన చాలా ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా తన ఛాంబర్‌లో ఇద్దరు చిన్నారులతో మోదీ కాయిన్ ఆట ఆడిన విధానం ప్రతీ ఒక్కరి మనసును దోచుకుంది. ప్రధాని స్థాయిలో ఉండి కూడా పిల్లలతో పిల్లాడిలా ఆడుకున్న మోదీకి ప్రతీ ఒక్కరు ఫిదా అయ్యారు.