BRS : ఈనెల 13 నుంచి బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం…
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారనికి సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తేదీ నుంచి చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

BRS Lok Sabha election campaign from 13th of this month...
బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారనికి సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తేదీ నుంచి చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బస్సు యాత్రలు.. భారీ బహిరంగ సభలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసీఆర్ (KCR) ఆదేశించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పుకోచ్చారు. ఇక ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాలు తిరగాలని యోచిస్తున్నట్లు కేసీఆర్ భావించారంట… కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని తొలగించి జనాల్లో మళ్లీ ఎప్పటిలాగే నిలిచిపోవాలని గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వ్యూహాలు చేస్తున్నారు.