హైద్రాబాద్ లో కుమ్మేస్తున్న వర్షం…!
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట,బాచుపల్లి, మూసాపేట,

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట,బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్పల్లిలో వర్షం.
గత కొన్ని రోజులుగా నగరంలో విపరీతమైన ఎండలు, ఒక్కసారిగా వర్షం రావడంతో నగర వాసులు ఆనందం, వర్షం కారణంగా పలుప్రాంతాల్లో నిలిచిపోయిన నీరు.ప్రధాన సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్.