Jayaraj Heart Attack : ప్రముఖ గాయకుడు జయరాజ్‌కు గుండెపోటు.. నిమ్స్‌కు తరలింపు
తెలంగాణ ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Popular singer Jayaraj has a heart attack.. Moved to Nimes
తెలంగాణ ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం 2023 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు కవి జయరాజ్‌ను సీఎం కేసీఆర్ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రజాకవి జీవిత ఉద్యమ నాయకుడు.. కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబరు 9న జయరాజ్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదును, జ్ఞాపికనును అందించి జయరాజ్‌ను సత్కరిస్తారు.