Mahindra: హైటెక్ సిటీలోని కార్ ఎగ్జిబిషన్ కు హాజరైన రామ్ చరణ్, మంత్రి కేటీఆర్

హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహేంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్ లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు.

ప్రదర్శనలో మంత్రి సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఐటీశాఖ ఛీఫ్ సెక్రెటరీలు, కార్ రేసింగ్ ఔత్సాహికులు, మీడియా ప్రతినిథులు పాల్గొన్నారు.

ఈ కార్ రేసింగ్ కు సిద్దంగా ఉన్న ఆరెంజ్ కలర్ మహేంద్రా గ్రీన్కా స్పోర్ట్స్ కారును ప్రదర్శనలో ఉంచారు.

తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ మహేంద్రా సంస్ధ అధినేత ఆనంద్ మహేంద్రాతో వ్యక్తిగత ఫోటో

స్పోట్స్ కార్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి రామ్ చరణ్ కు వివరిస్తున్న మంత్రి తారక రామారావు.

కేటీఆర్ తో మాట్లాడుతున్న ఆనంద్ మహేంద్రా

హైదరాబాద్ లో మొట్టమొదటిసారి రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన

రామ్ చరణ్ తో సరదాగా ముచ్చటిస్తున్న ఆనంద్ మహేంద్రా

హైదరాబాద్ టెక్ మహేంద్రా ఇన్ఫోసిటీ లోనికి రామ్ చరణ్ ను స్వాగతం పలుకుతున్న మంత్రి

త్రీ జనరేషన్ కారు గురించిన వివరాలను సంస్ధ అధినేతను అడిగి తెలుసుకుంటున్న రామ్ చరణ్