Home »Videos » Balagam Mogulaiah Health In Serious Condition
Singer: బలగం సింగర్ మొగులయ్య భార్య కన్నీళ్లు.. రోజు రోజుకూ భయం అయితుంది..
బలగం సినిమా ప్రతి ఒక్కరి మదిని తట్టి లేపింది. బంధాలు, విలువల గురించి చెప్పి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీగా పేరు సంపాధించకుంది. అందులో మొగిలయ్య అనే కళాకారుడు పాడిన పాట సినిమాకే మలుపు తిరిగింది.