Home »Videos » Balakrishna Has Commentator In Ipl 2023
Cricket: ఐపీఎల్ కు బాలయ్య కాంమెంట్రీ.. ఇక దబిడి దిబిడే..
వీరసింహా రెడ్డి సినిమాతో మంచి ఫాంలో ఉన్న బాలయ్యకు సరికొత్త ఆఫర్ వచ్చింది. ఐపీఎల్ సీజన్ 2023లో స్పెషల్ వక్తగా అవకాశం లభించింది. ఇక క్రికెట్ అభిమానులతో పాటూ బాలయ్య ఫ్యాన్స్ కి కూడా పండగే అని చెప్పాలి.
Dialtelugu Desk
Posted on: March 26, 2023 | 11:30 PM ⚊ Last Updated on:
Mar 26, 2023 | 11:30 PM