BSP: గ్రూప్ 1 రద్దు చేసే వరకూ దీక్ష ఆగదు.. కేసీఆర్ కు ప్రవీణ్ కుమార్ వార్నింగ్

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2023 | 02:15 PMLast Updated on: Mar 17, 2023 | 2:15 PM