Home »Videos » Causes Of Heart Attacks In The Morning
Heart Attack: గుండె పోటు ఉదయమే ఎక్కువ రావడానికి కారణాలు ఏంటి | Dr Mukharjee
గుండెపోటు ఎక్కువగా ఉదయం పూటే వస్తుంటుంది. అయితే ఎందుకు ఉదయాన్నే గుండెపోట్లు ఎక్కువగా వస్తాయనేది అంతుచిక్కని అంశం. దీనిపై డాక్టర్ ముఖర్జీ గారు వివరిస్తున్నారు.