Home »Videos » Epuri Somanna Songs పల్లె అందాలను పాటలో కళ
Epuri Somanna Songs: పల్లె అందాలను పాటలో కళ్లకు కట్టిన ఏపూరి సోమన్న | జానపదం | Folk Songs
ఏపూరి సొమన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాటలు తెలంగాణ అంతటా మార్మోగుతుంటాయి. పల్లె అందాలను వర్ణిస్తూ ఏపూరి సోమన్న పాడిన ఈ పాట జానపద అభిమానులందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
Dialtelugu Desk
Posted on: March 3, 2023 | 05:40 PM ⚊ Last Updated on:
Mar 03, 2023 | 5:40 PM