Home »Videos » How To Do Cpr First Aid For Heart Attack Patients
CPR: గుండెపోటు నుంచి కాపాడేందుకు చేయాల్సిన మొట్టమొదటి పని ఇదే..!
వయసుతో సంబంధం లేకుండా ఇటీవల గుండెపోటు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే ఆపత్కాలంలో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు వైద్యులు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోవాలి.
Dialtelugu Desk
Posted on: March 6, 2023 | 01:15 PM ⚊ Last Updated on:
Mar 06, 2023 | 1:15 PM