హైదరాబాద్ లో మరో విషాదం.. నీటి గుంతలోపడి బాలుడు మృతి..
హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి నీటి గుంతలు, నాళాలు పొంగి పొర్లుతున్నాయి. దీని కారణంగా మన్న ఒక బాలిక డ్రైనేజి నాళాలో పడి మృతి చెందగా.. నేడు మరో బాలుడు నీటి గుంతలోపడి మరణించాడు.
Dialtelugu Desk
Posted on: May 2, 2023 | 05:15 PM ⚊ Last Updated on:
May 02, 2023 | 5:15 PM