Home »Videos » Hyderabad Official Raids In Kfc Outlets
KFC చికెన్‌తో జాగ్రత్త..!
హైదరాబాద్ KFCలలో ఈ మధ్య అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారు, చికెన్ ఫ్రెష్‌గా ఉందా లేదా లాంటి అనేక అంశాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Dialtelugu Desk
Posted on: February 25, 2023 | 01:53 PM ⚊ Last Updated on:
Feb 25, 2023 | 1:54 PM