Home »Videos » Inndian Cricket Player Ambati Raidu Joins In Ysrcp
వైసీపీలో చేరనున్న అంబటి రాయుడు.? వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశాడా..!
సాధారణంగా సినీపరిశ్రమకు చెందిన వారు మాత్రమే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంబటి రాయుడు అనే భారతీయ క్రికెట్ క్రీడాకారుడు రాజకీయంగా రాణించాలన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Dialtelugu Desk
Posted on: April 17, 2023 | 06:15 PM ⚊ Last Updated on:
Apr 17, 2023 | 6:15 PM