Home »Videos » Is Alcohol Increases The Sperm Count
Alcohol and Sperm Count: ఆల్కహాల్ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా?
ఆల్కహాల్ ఓ వ్యసనం. చాలా మంది దీనికి బానిసలైన వారు అది ఎంతో రిలీఫ్ ఇస్తుందని.. ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్తుంటారు. అలాగే ఆల్కహాల్ తీసుకుంటే సంతోనోత్పత్తికి అవసరమైన స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని వాదిస్తుంటారు. మరి నిజంగానే ఆల్కహాల్ వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా..? డాక్టర్ సువర్చల ఏమంటున్నారు..?
Dialtelugu Desk
Posted on: February 23, 2023 | 01:16 PM ⚊ Last Updated on:
Feb 23, 2023 | 1:16 PM