Pawan Kalyan as CM | పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే అర్హత లేదా? | Janasena | AP Elections 2024

పవన్ కల్యాణ్ కు సీఎం అయ్యే అర్హత లేదా..? పవన్ కల్యాణ్ ఇంకెంతకాలం ఇతరులను భుజాలపై ఎక్కించుకుని మోయాలి..? ఇదే ఇప్పుడు జనసైన్యంలో వినిపిస్తున్న ప్రశ్నలు. మరి ఇందుకు ఉన్న ఇబ్బందులేంటి..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2023 | 12:08 PMLast Updated on: Feb 14, 2023 | 12:08 PM