హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ కోడైకూస్తోంది.
Dialtelugu Desk
Posted on: February 13, 2023 | 04:00 PM ⚊ Last Updated on:
Feb 13, 2023 | 4:01 PM