Home »Videos » Jr Ntr Planning To Remake Danaveerasurakarna
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సాహసం.. దానవీరసూరకర్ణ రీమేక్!
ఎన్టీఆర్ నటించిన దానవీరసూరకర్ణ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా. ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించాలనుకుంటున్నారట.
Dialtelugu Desk
Posted on: February 16, 2023 | 12:20 PM ⚊ Last Updated on:
Feb 16, 2023 | 12:20 PM