Home »Videos » Junior Ntr Gets Grand Welcome In America
Jr NTR: అమెరికాలో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో అడుగు పెట్టారు. ఆయనకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫ్యాన్స్ మీట్ అప్ లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
Dialtelugu Desk
Posted on: March 7, 2023 | 04:45 PM ⚊ Last Updated on:
Mar 07, 2023 | 4:45 PM