BJP MP Lakshman: చిన్నారి చావు పాపం కేటీఆర్ దే.. హైదరాబాద్ ను ఆగం చేశారు..
మంత్రి కేటీఆర్ పై రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని బాగుచేయలేని వారు దేశాన్ని ఏం బాగుచేస్తారంటూ ప్రశ్నించారు.
Dialtelugu Desk
Posted on: April 29, 2023 | 02:30 PM ⚊ Last Updated on:
Apr 29, 2023 | 2:30 PM