Mahesh Babu Big C: బిగ్ సీ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్ స్టార్ మహేష్..
బిగ్ సీ మొబైల్ షోరూంను ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శాంసంగ్ గ్యాలక్సీ Z flod5, Z flip5 మైబైల్స్ను ఆవిష్కరించారు. మీడియాతో మాట్లాడుతూ బిగ్ సీ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
1 / 12 

బిగ్ సీ 20వ వార్షికోత్సవ కార్యక్రమానకి హాజరైన సూపర్ స్టార్ మహేష్ బాబు
2 / 12 

హైదరాబాద్ లోని కోహినూర్ ఐటీసీ లో ఈకార్యక్రమం జరిగింది
3 / 12 

కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిత్రం
4 / 12 

వేదికపైకి ఆహ్వానించినప్పుడు అందరికీ అభివాదం చేసిన మహేష్ బాబు
5 / 12 

బిగ్ సీ అధినేతలు పుష్పగుచ్చం అందించారు
6 / 12 

వేదికపై ఆసీనులైన ఇతర బిగ్ సీ సిబ్బంది
7 / 12 

బిగ్ సీ డైరెక్టర్లు మహేష్ బాబుకు స్వాగతం పలికారు
8 / 12 

సూపర్ స్టార్ ని మాట్లాడవల్సిందిగా కోరారు
9 / 12 

బిగ్ సీ అందిస్తున్న సేవలను కొనియాడారు మహేష్ బాబు
10 / 12 

ఈ సందర్భంగా రెండు స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించారు
11 / 12 

సంస్థ అధినేతల సమక్షంలో ఈ కార్యక్యమం జరిగింది
12 / 12 

ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. మరింత పేరు ను సంపాదించాలని ఆశిస్తూ కంగ్రాట్స్ చెప్పిన మహేష్