మహేశ్ బాబు - రాజమౌళి మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఈ మూవీ కోసం మహేశ్ బాబు నాలుగేళ్లు కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కూడా బాహుబలిలాగా 2 పార్టులుగా రిలీజ్ అవుతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Dialtelugu Desk
Posted on: March 7, 2023 | 04:20 PM ⚊ Last Updated on:
Mar 07, 2023 | 4:20 PM