మెగా ఫ్యామిలీలో నిహారికా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్నేళ్ల క్రితం వివాహం జరగడంతో తరువాత ఇండస్ట్రీలో సినిమాలు చేయడం తగ్గించేసింది. తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Dialtelugu Desk
Posted on: May 2, 2023 | 06:30 PM ⚊ Last Updated on:
May 02, 2023 | 6:30 PM