Home »Videos » Pawan Kalyan Not Dedication In Power Politics
Janasena: రాజకీయాలను పక్కన పెట్టి పవన్ షూటింగులు.. జనసైనికుల్లో మొదలైన కొత్త ఆందోళన..
సినిమాల మీద చూపించే శ్రద్ద రాజకీయాల్లో కరువు అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీరు చూస్తే అర్థం అవుతుంది. సినిమాలను వదిలేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. మళ్ళీ సినిమాల్లోకి వెళ్లారు. ఇక ఎన్నికలకు సంవత్సర కాలం మాత్రమే ఉంది. ఇప్పటికీ రాజకీయంగా ప్రజల్లో ఉండకుండా సినిమాలు షూటింగుల పేరుతో రాజకీయాలను పక్కన పెడుతున్నారు.
Dialtelugu Desk
Posted on: April 18, 2023 | 08:30 PM ⚊ Last Updated on:
Apr 18, 2023 | 8:30 PM