పిల్లలకోసం భార్యాభర్తలు ఏ సమయంలో కలవాలి? | Pregnancy Tips | Dr Suvarchala | Dial Health
ఇటీవలికాలంలో సంతానలేమి సమస్యలు అధికమయ్యాయి. అయితే సరైన సమయంలో కలవకపోవడం వల్ల కొంతమంది భార్యభర్తలు సంతానం లేక బాధపడుతున్నారు. మరి పిల్లలు పుట్టాలంటే ఏ సమయంలో కలవాలి..? డాక్టర్లు ఏం చేప్తున్నారు?
Dialtelugu Desk
Posted on: February 14, 2023 | 12:35 PM ⚊ Last Updated on:
Feb 14, 2023 | 12:35 PM