Home »Videos » Producer Natti Kumar Reveals Tollywood Issues
Natti Kumar: టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఎవరి పెత్తనం సాగుతోంది..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత నట్టికుమార్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీ సమస్యలపై గళమెత్తడంలో ముందుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులపై డయల్ న్యూస్ తో తొలిసారి నోరువిప్పారు నట్టికుమార్.
Dialtelugu Desk
Posted on: February 23, 2023 | 12:54 PM ⚊ Last Updated on:
Feb 23, 2023 | 12:54 PM