Airport: ఆస్కార్ తో అడుగు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం..

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. తెల్లవారి రాజమౌళి టీం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2023 | 12:45 PMLast Updated on: Mar 17, 2023 | 12:45 PM