Samantha: శాకుంతలం ప్లాప్ తో వేదాంతంలో దిగిపోయిన సమంత..
నటి సమంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం శాకుంతలం. కానీ అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో సమంత భగవద్గీతలోని వేదాంతాన్ని అలవరుచుకుంటున్నట్లు తెలుస్తుంది.
Dialtelugu Desk
Posted on: April 19, 2023 | 02:00 PM ⚊ Last Updated on:
Apr 19, 2023 | 2:00 PM