Telangana: గ్రూప్ 1 దరఖాస్తు చేసుకున్న వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం దక్కేనా..?

తెలంగాణాలో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మారుతున్న తరుణంలో తిరిగి రాసే అవకాశం వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2023 | 07:30 PMLast Updated on: Mar 19, 2023 | 7:30 PM