Home »Videos » Srh Gets Another Bowler Along With Bhuvaneswar
SRH: భువనేశ్వర్‌కు తోడైన మరో బౌలర్.. పండగ చేసుకుంటున్న SRH ఫ్యాన్స్
IPL 2023 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ టీమ్‌లను సిద్ధం చేసుకున్నాయి. SRH టీమ్‌లో ఈసారి భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. భువనేశ్వర్‌కు తోడు మరో బౌలర్ తోడయ్యాడు.
Dialtelugu Desk
Posted on: February 23, 2023 | 02:25 PM ⚊ Last Updated on:
Feb 23, 2023 | 2:25 PM