Sri Leela: రేట్ పెంచిన శ్రీలీల.. గంటకు ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ శ్రీలీల. ధమాకా సినిమాతో తన నటనలోని ప్రతిభను, డ్యాన్స్ లోని గ్రేస్ ను చూపించింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
Dialtelugu Desk
Posted on: April 27, 2023 | 06:30 PM ⚊ Last Updated on:
Apr 27, 2023 | 6:30 PM