Summer: భగ భగ మండే వేసవిలో హైడ్రేట్ గా ఉండాలంటే ఇవి ట్రై చేయండి.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా చాలా ఎక్కవ స్థాయిలో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. డీ హైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే ఇవి తాగండి.
Dialtelugu Desk
Posted on: April 16, 2023 | 07:45 PM ⚊ Last Updated on:
Apr 16, 2023 | 7:45 PM