Coconut Flower: కొబ్బరి పువ్వు వల్ల ఉపయోగాలేంటి?

కొబ్బరి మనకు విరివిగా దొరుకుతుంది. మనం రోజూ వివిధ రూపాల్లో కొబ్బరిని వాడుతూనే ఉంటాం. అయితే కొబ్బరి పువ్వు మాత్రం దొరకడం అరుదు. అయితే దాని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2023 | 12:54 PMLast Updated on: Feb 22, 2023 | 12:54 PM