Home »Videos » What Precautions Should Be Taken During Shiva Mala
Shiva Deeksha: శివ మాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అయ్యప్ప దీక్ష, భవానీ దీక్షల లాగే కొంతమంది శివభక్తులు శివ దీక్ష ఆచరిస్తూ ఉంటారు. అయితే శివ దీక్ష సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశాలను ప్రముఖ ప్రవచన కర్త సునీతా రామ్మోహన్ వివరిస్తున్నారు.
Dialtelugu Desk
Posted on: February 17, 2023 | 06:13 PM ⚊ Last Updated on:
Feb 17, 2023 | 6:13 PM