Home »Videos » Who Should Perform Pooja Every Day In Home
ప్రతిరోజూ ఇంట్లో ఎవరు పూజ చేయాలి? భార్యా లేక భర్తా? | Dharma Sandhehalu | Jai
హిందువులు ప్రతిరోజూ ఇంట్లో పూజలు చేసుకోవడం మామూలే. అయితే కొందరు ఇళ్లలో భార్య పూజ చేస్తే.. మరికొందరి ఇళ్లలో భర్త పూజ చేస్తుంటారు. అయితే వీళ్లిద్దరిలో ప్రతి రోజూ ఎవరు పూజ చేయాలి?