విజయమ్మ కొడితే చీమకు కూడా ఏం కాదు.. మా అమ్మను ఇంతలా అవమానిస్తారా..
పోలీసులతో దురుసు ప్రవర్తనకు సంబంధించిన విషయంలో పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. తాజాగా బెయిల్ రావడంతో ఆమెను జైలు అధికారులు విడుదల చేశారు. విడుదలైనంతరం మీడియా ముఖంగా మాట్లాడారు.
Dialtelugu Desk
Posted on: April 25, 2023 | 06:30 PM ⚊ Last Updated on:
Apr 25, 2023 | 6:30 PM